పార్లమెంట్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం..

 పార్లమెంట్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం..

 పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు అవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండానే లోక్‌సభ,  వాయిదాలు పడుతూ వస్తున్నాయి.  (సోమవారం) లోక్‌సభలో ఆపరేషన్‌ సింధూరపై చర్చ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయినా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగిస్తున్నారు

 

Views: 2

About The Author

Latest News