Category
National
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పార్లమెంట్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం..
Published On
By vandebharat
పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు అవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండానే లోక్‌సభ, వాయిదాలు పడుతూ వస్తున్నాయి. (సోమవారం) లోక్‌సభలో ఆపరేషన్ సింధూరపై చర్చ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయినా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగిస్తున్నారు
లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
Published On
By vandebharat
లోక్‌సభ లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ‘సభలో పోస్టర్లు ప్రదర్శించవద్దని, నినాదాలు చేయవద్దని మీ సభ్యులకు చెప్పండి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు 