లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం

 లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం

 లోక్‌సభ  లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్‌  ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ‘సభలో పోస్టర్లు  ప్రదర్శించవద్దని, నినాదాలు చేయవద్దని మీ సభ్యులకు చెప్పండి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ  ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు

Views: 1

About The Author

Latest News