Top
the-supreme-court-rejected-the-petition
Cinema 

ఇళ‌య‌రాజా పిటీష‌న్‌ను తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు

ఇళ‌య‌రాజా పిటీష‌న్‌ను తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా వేసిన పిటీష‌న్‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. సంగీతానికి సంబంధించిన‌ 536 వ‌ర్క్స్ అంశంలో ఇళ‌య‌రాజా కాపీరైట్ కేసు వేశారు. అయితే బాంబే హైకోర్టులో ఉన్న ఆ కేసును మ‌ద్రాస్ హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని ఆయ‌న అభ్య‌ర్థించారు. ఆ పిటీష‌న్‌ను సుప్రీం తిర‌స్క‌రించింది. సీజేఐ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్...
Read More...

Advertisement